Thursday, July 11, 2013

మన తో పాటు చదువుకున్న నారాయణ నాయక్ జిల్లెదగుంట ,ప్రస్తుతం పెరాలసిస్ తో బాదపడుతున్నాడు. చూపించడానికి ఎవరు లేరు . పెద్దలంతా చనిపోయారు .నేను కొంత డబ్బు ఇస్తాను .అందరు ఒక చేయి వేస్తె వాడు తిరిగి మాములు మనిషి ఔతాడు .మీకు కుదిరినంత ఇవ్వండి మనవానిని బాగుచేసుకుందాం. ఆదర్శం మాటలలో వద్దు చేతలలో చూపిద్దాం .     ఒకరికి కష్టం వస్తే మనమంతా ఉన్నామని చెబుదాం .

No comments:

Post a Comment